Monday, September 27, 2010

Secret of Moonlight - వెన్నెల రహస్యం

ఈ ఆకాశం రాత్రి దుప్పటిని కఫ్పుకునే వేల, తలుకు బెలుకుల తారకలు చంద్రుని చేరటానికి పయనించిన వేల,ఎప్పుడు తన ప్రియుని దర్శనం అవుతుందా అని ఎదురు చూపులతో కంటి కాంతులు సన్నగిల్లిన చెలియలను పలకరిస్తూ తారకల నడుమ నుండి మెల్లగా, నీలి మేఘాలపై తేలియాడుతూ, ప్రణయ  సింహాసనం అధిష్టించిన ఆ పాల నురుగు తెల్లని నిండు చంద్రుడు నల్ల కలువ భామలను పలకరించిన చూపులలోని వెలుగే కదా ఈ జగతినంతా మురుపించి  మైమరపించే ఈ వెన్నెల రహస్యం.

- Lakhsmi Sravanthi Chowdam

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.తప్పులెన్నుతున్నారు అనుకోకపోతే వేలను వేళగానూ, తలుకు బెలుకులను తళుకు బెళుకులగానూ, మురుపించిని మురిపించిగా మార్చండి.

లక్ష్మి స్రవంతి, said...

Thank you so much for correcting..


Type చేసినఫ్పుడు అక్షరాలకంటే భావం వస్తుందో లేదో అనే అలొచిస్తూ mistakes వస్తున్నయి.. అదే అలోచనలో ఉండి తఫ్పులు తెలియట్లేదు..

Plus telugu typing lo konchem weak.

:)